VIDEO: ఆడపడుచులతో రద్దీగా మారిన అంగడి ప్రాంగణం
WGL: NST పట్టణంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ అంగడి గ్రౌండ్ ఆడపడుచులతో కిక్కిరిసిపోయింది. అందంగా అలంకరించిన బతుకమ్మలను వలయబడి మహిళలు సాంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యాలు చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొని వేడుకను మరింత సందడిగా మార్చారు. బతుకమ్మ చుట్టూ మహిళల కేరింతలు, పాటలతో అంగడి గ్రౌండ్ అంతా జన సముద్రం అయింది.