కుల్కచర్ల పర్యటనలో కలెక్టర్ ప్రత్యేక పూజలు
VKB: కుల్కచర్ల మండల పర్యటనలో కలెక్టర్ దీపక్ తివారీ రామలింగేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం బండవెల్కిచర్లలో ప్రగతిబాట ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ EO బాలనర్సయ్య, సర్పంచ్ శ్రీనివాస్, AMC ఛైర్మన్ ఆంజనేయులు, మైపాల్ రెడ్డి కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు.