రాష్ట్ర మంత్రిని కలిసిన సోయం బాపూరావు

రాష్ట్ర మంత్రిని కలిసిన సోయం బాపూరావు

ADB: ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం భారీ వర్షాల నేపథ్యంలో మంత్రికి వివరాలు సమర్పించారు. పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లాభివృద్ధికి సహకరించాలని, ప్రత్యేక నిధులు మంజూరు చేయాలనీ కోరారు.