VIDEO: 'ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు'

VIDEO: 'ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు'

NRML: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలిపారు. శుక్రవారం కబ్జా భూములలో నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. కొందరు జిల్లా నాయకులు అక్కడికి చేరుకొని సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. అవి పట్టా భూములని, నిర్మాణాలు కూల్చివేస్తే సహించమని అన్నారు.