స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనున్న MLA

PLD: నరసరావుపేటను స్వచ్ఛ నరసరావుపేటగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చదలవాడ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక నుంచి ప్రకాష్ నగర్, రిక్షా సెంటర్ వరకు రోడ్లు శుభ్రం చేయనున్నట్లు పేర్కొన్నారు.