జిల్లా కోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ

జిల్లా కోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ

మేడ్చల్: కూకట్‌పల్లి కోర్టు న్యాయవాది శ్రీకాంత్‌పై జరిగిన దాడిని నిరసిస్తు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, ఈ చర్య న్యాయ వ్యవస్థకు ప్రమాదకరమని పేర్కొన్నారు.