VIDEO: పిఠాపురం మమత హై స్కూల్లో సైన్స్ డే సెలబ్రేషన్స్

VIDEO: పిఠాపురం మమత హై స్కూల్లో సైన్స్ డే సెలబ్రేషన్స్

KKD: పిఠాపురం మమత హై స్కూల్లో సైన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన అత్యున్నత భవిష్యత్తుకు ఇప్పటినుంచే సైన్స్ ద్వారా పునాదులు వేసేందుకు ఇటువంటి సైన్స్ ఫెయిర్‌లను నిర్వహించడం జరుగుతోందన్నారు. సుమారు 5వ సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.