VIDEO: మాజీ పీఎం సేవలకు ఇది ప్రత్యేక నివాళి: మంత్రి

VIDEO: మాజీ పీఎం సేవలకు ఇది ప్రత్యేక నివాళి: మంత్రి

KMM: జిల్లా ఇవాళ దివంగత మాజీ PM డా. మన్మోహన్ సింగ్ గారి సేవలకు గౌరవంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం జరిగింది. ప్రజా ప్రభుత్వ విలువలను ప్రతిబింబిస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయనకు ఇది ప్రత్యేక నివాళి అన్నారు. ఈ యూనివర్సిటీ చిన్నారులు, యువత భవిష్యత్తుకు దోహదపడి ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.