VIDEO: చైనీస్ మాంజా విక్రయాలపై ఉక్కుపాదం: వీసీ

VIDEO: చైనీస్ మాంజా  విక్రయాలపై ఉక్కుపాదం: వీసీ

HYD: నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలను అరికట్టేందుకు విస్తృత చర్యలు చేపట్టామని సీపీ సజ్జనార్ తెలిపారు. నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో రూ. 1.24 కోట్ల విలువైన మాంజాను స్వాధీనం చేసుకున్నామన్నారు. నగర వ్యాప్తంగా అన్ని జోన్లలో నిర్వహించిన దాడులలో ఇప్పటివరకు మొత్తం 103 కేసులు నమోదు కాగా, 143 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు.