క్రీడా పోటీలతో విద్యార్థులకు ఉల్లాసం

క్రీడా పోటీలతో విద్యార్థులకు ఉల్లాసం

ASR: జిల్లాలోని పాడేరు గౌతమి హైస్కూల్లో జరిగిన వార్షిక క్రీడా పోటీలకు ఏపీ టూరిజం డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంచుతాయని, విద్యార్థులు వాటిలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శివ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.