కాసేపట్లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
TG: కాసేపట్లో సీఎం రేవంత్ ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. 124 మంది మావోయిస్టులు సరెండర్ కానున్నారు. దేవ్‌జీకి చెందిన PLGA దళం మొత్తం సరెండర్ అవనున్నారు. 31 ఏకే47లతో పాటు 134 ఆయుధాలను స్వాధీనం చేయనున్నారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటని పోలీసులు తెలిపారు.