VIDEO: భీమవరంలో కాంగ్రెస్ వినూత్న నిరసన
W.G: భీమవరంలో కాంగ్రెస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సీతారామ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. పార్టీ కార్యాలయం ముందు గ్యాస్ సిలిండర్‌కు పూలమాలవేసి, కట్టెల పొయ్య వెలిగించి నిరసన తెలియజేశారు. రాహుల్ గాంధీ ఇంధనం కొరత వస్తుందని ముందే హెచ్చరించిన బీజేపీ పట్టించుకోలేదని అన్నారు. బీజేపీ ఇంధన కొరతను తీర్చాలన్నారు.