VIDEO: బీఆర్ఎస్ నాయకుల ముందస్తు హౌస్ అరెస్ట్

VIDEO: బీఆర్ఎస్ నాయకుల ముందస్తు హౌస్ అరెస్ట్

MLG: ఏటూరునాగారంలో బీఅర్ఎస్ నాయకులను సోమవారం ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన బీఅర్ఎస్ నాయకులను మంత్రుల పర్యటన నేపద్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏటూరునాగారం పోలీసులు ముందస్తు హౌజ్ అరెస్ట్ చేశారు.