రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షం

రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షం

SKLM: మంగళవారం అర్ధరాత్రి ఘటనే మందస మండలం ముకుందపురం గ్రామం వద్ద రోడ్డుకు అడ్డంగా భారీ రాయ చెట్టు అర్థరాత్రి గాలి వానలకు పడిపోయింది. దీంతో ఆంధ్రా-ఒడిషా సరిహద్దు ప్రాంతాలను కలిపే ఈ రోడ్డు రాకపోకలు నిలిచిపోయాయి. తక్షణమే చెట్టు తొలగించి రాకపోకలకు అవకాశం కల్పించాలని ఆర్ అండ్ బి అధికారులకు స్థానికులు ప్రజలు కోరుతున్నారు.