కార్మికులకు భీమా పెంపు పోస్టర్ ఆవిష్కరణ

కార్మికులకు భీమా పెంపు పోస్టర్ ఆవిష్కరణ

SRCL: భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వం ప్రమాద, సహజ బీమాను పెంచగా, దానికి సంబంధించిన పోస్టర్లను ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఇంఛార్జ్ కలెక్టర్ పిలుపు ఇచ్చారు.