కె.వి.ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
KMM: మధిర మండలం సిరిపురం గ్రామంలో కె.వి.ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ రాంబాబు కోరారు. అనంతరం పలు సమస్యలపై వచ్చిన రోగులను వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.