రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యం

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యం

భువనగిరి: శుక్రవారం భారాస భువనగిరి నియోజకవర్గ విసృత స్థాయి సమావేశం ప్రారంభం అయింది. ఇది స్థానిక సాయి కన్వెన్షన్ హాలులో జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెడ్డి, తదితర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఓటమితో కుంగిపోకుండా రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు.