యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: ఏవో

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: ఏవో

KRNL: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గురువారం కోసిగి గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కోసిగి మండలంలోని వివిధ గ్రామాల రైతులకు 748.6 మెట్రిక్ టన్నుల యూరియాను అందజేశామన్నారు.