భార్యను హత్య చేసిన భర్తకు రిమాండ్

భార్యను హత్య చేసిన భర్తకు రిమాండ్

SRPT: మోతే మండలం సిరికొండ గ్రామంలో ఆదివారం భార్యను రోకలిబండతో హత్య చేసిన భర్తను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మునగాల సర్కిల్ సీఐ రామకృష్ణారెడ్డి ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం హత్యకు పాల్పడిన నిందితుడు కారింగుల వెంకన్నను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుచగా కోర్ట్ నిందితుడుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.