అనుమతులు లేకుండా రోడ్డు కటింగ్ చేస్తే చర్యలే..!

అనుమతులు లేకుండా రోడ్డు కటింగ్ చేస్తే చర్యలే..!

MDCL: అల్వాల్, యప్రాల్ ప్రాంతాల్లో రోడ్లను ఇష్టరాజ్యంగా కట్ చేయడంపై GHMC అధికారులకు విపరీతంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై స్పందించిన అధికారులు అనుమతులు లేకుండా రోడ్డు కటింగ్ చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జరిమానా విధించడంతోపాటు రోడ్డు మరమ్మతు చేయాల్సిన బాధ్యత రోడ్డు కటింగ్ చేసిన వారిపై ఉంటుందన్నారు.