తెనాలి-నందివెలుగు రోడ్డుకు మోక్షం ఎప్పుడో..?

తెనాలి-నందివెలుగు రోడ్డుకు మోక్షం ఎప్పుడో..?

GNTR: తెనాలి-నందివెలుగు మధ్య చేపట్టిన 4 లైన్‌ల రహదారి పనులు 16 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. 2009లో ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా వీఎస్సార్ కళాశాల నుంచి కఠివరం వరకు రోడ్డు దెబ్బతినడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.