రాజధానికి చట్టబద్ధత కల్పించడంపై ధీమా వ్యక్తం
కోనసీమ: అమరావతి రాజధాని బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం శుభ పరిణామమని కొత్తపేట MLA బండారు సత్యానందరావు పేర్కొన్నారు. బుధవారం వాడపాలెం TDP కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధానికి చట్టబద్ధత కల్పించడం వల్ల భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు