అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

JGL: కొడిమ్యాల, ధమ్మాయిపేట గ్రామాల్లో కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపడుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గ్రామపంచాయతీ భవనం, అంగన్వాడీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు.