వైభవంగా జరుగుతున్న మల్లన్న సట్టి వారాలు

వైభవంగా జరుగుతున్న మల్లన్న సట్టి వారాలు

MNCL: కాసిపేట మండలంలో మల్లన్న దేవుడి సట్టి వారాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం మండలంలోని సండ్రలపేట గ్రామం నుంచి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కాలినడకన మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని గోదావరి నదికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న దేవుడికి గంగా జలాలతో స్నానం చేయించి ప్రత్యేక పూజలు చేసి తిరుగు పయనమయ్యారు.