ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభం

ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభం

PDPL: రామగుండం ఎన్టీపీసీ హెన్ఆర్-సీఎస్ఆర్ ఆధ్వర్యంలో దీప్తి మహిళా సమితి సహకారంతో మహిళలకు 2 నెలల ఉచిత కంప్యూటర్ శిక్షణను అధ్యక్షురాలు రాఖీ సమత బుధవారం ప్రారంభించారు. 50 మంది మహిళలకు డీసీఏ, టాలీ, జీఎస్టీ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, అనంతరం సర్టిఫికేట్లు అందజేయనున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.