VIDEO: వరంగల్‌లో గంజాయి మత్తులో యువకుల హల్‌చల్

VIDEO: వరంగల్‌లో గంజాయి మత్తులో యువకుల హల్‌చల్

WGL: వరంగల్ నగరంలోని పడమర కోట చమాన్ సమీపంలో గంజాయి మత్తులో కొందరు యువకులు రెచ్చిపోయారు. నిన్న రాత్రి ఓ మిఠాయి దుకాణంలోకి చొరబడి యజమానితో గొడవకు దిగడంతో పాటు షాపులోని వేయింగ్ మెషిన్, తినుబండారాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో యజమాని కుటుంబం భయాందోళనకు గురైంది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.