VIDEO: 'ఆన్‌లైన్‌లోనే ఇసుకను బుక్ చేసుకోవాలి'
SRCL: ఇసుక పొందాలనుకునే వారు ఆన్‌లైన్‌లోనే ఇసుకను బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో ఇసుకను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి అనే వీడియోలు శుక్రవారం విడుదల చేశారు. ఇసుక తరలింపులో పారదర్శకత కోసం మన ఇసుక వాహనం ఆన్లైన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలులోకి తీసుకువచ్చిందన్నారు.