ఖమ్మం నుంచి HYDRA కి అనేక ఫిర్యాదులు

KMM: ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, చెరువులు, కుంటల కబ్జా విషయంలో ఖమ్మం నుంచి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులు ఆక్రమణ విషయంలోనే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు నిర్మించారని, ప్రభుత్వ భూములు ఆక్రమించారని, వాటిని విడిపించే వ్యవస్థను జిల్లాలో ఏర్పాటు చేయాలని వినతులు ఇవ్వడం విశేషం.