'ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'

'ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'

SRCL: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలోని చేనేత విగ్రహం వద్ద అరైవ్-అలైవ్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ఇంటికి సురక్షితంగా వెళ్లాలని సూచించారు.