రాజకీయాలకు అతీతంగా పనిచేసి గ్రామాభివృద్ధి

VZM: రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ది సాధించాలని జెడ్పీ ఛైర్మన్, వైసీపి విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు హితవు పలికారు.ఈ మేరకు బుధవారం లక్కవరపు కోట మండలం కొట్యాడలో మండల పరిషత్ నిధులతో నిర్మించిన సామాజిక భవనము,అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎస్.కోట మాజీ MLA కడుబండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.