మండల జనరల్ సెక్రటరీగా చంద్రమౌళి గౌడ్
KNR: తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు మండల జనరల్ సెక్రటరీగా ఊటూరు గ్రామానికి చెందిన పూరెల్ల చంద్రమౌళి గౌడ్‌ను ఎన్నకున్నారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కనకయ్య గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. నియామక పత్రాన్ని కరీంనగర్‌లో నిన్న అందించారు. అనంతరం చంద్రమౌళి మాట్లాడుతూ... సంఘం నియమాలకు కట్టుబడి బీసీ సంక్షేమం కోసం అనునిత్యం పనిచేస్తానని పేర్కొన్నారు.