జిల్లాకు 'లైవ్లీ హుడ్' ప్రోగ్రాం: కలెక్టర్

జిల్లాకు 'లైవ్లీ హుడ్' ప్రోగ్రాం: కలెక్టర్

GDWL: గట్టు మండలంలో పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు 'తెలంగాణ లైవ్లీహుడ్ ఇన్‌క్లూజివ్ ప్రోగ్రామ్' ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఆస్పిరేషనల్ బ్లాక్ కింద ఈ మండలం ఎంపికైందని, ఇందులోని 15 గ్రామాల్లో రిసోర్స్ పర్సన్లు పేదరిక నిర్మూలనకు కృషి చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ఉపాధి, ఆదాయ వనరులను పెంచడమే లక్ష్యమన్నారు.