గ్యాస్ కొరతపై అపోహలు నమ్మొద్దు: జేసీ

గ్యాస్ కొరతపై అపోహలు నమ్మొద్దు: జేసీ

బాపట్ల: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందనే ప్రచారం తప్పని జేసీ భావన వశిష్ట తెలిపారు. కలెక్టరేట్‌లో ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, గ్యాస్ డీలర్లతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని చెప్పారు. ఎక్కడైనా సమస్య ఉంటే 9493247765 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.