నియామక పత్రం అందజేసిన నిశాంత్ కుమార్
RR: అయ్యవారిపల్లి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన గోపాల్ రెడ్డి అన్నారు. భీమారం క్లస్టర్ ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ నూతన సర్పంచ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. MLA వీర్లపల్లి శంకర్ సూచనలు సలహాల మేరకు గ్రామాన్ని సర్వతో ముఖాభివృద్ధిగా తీర్చిదిద్దుతానన్నారు.