కారును ఢీకొన్న వ్యక్తి... తీవ్ర గాయాలు

కారును ఢీకొన్న వ్యక్తి... తీవ్ర గాయాలు

KMM: సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం, భీమవరం గ్రామ శివారు మధ్య ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ సమీపంలో రివర్స్ చేస్తున్న కారును భీమవరం గ్రామానికి చెందిన పంతంగి సుబ్బారావు వెనకవైపు నుంచి ఢీకొన్నాడు. దీంతో సుబ్బారావు తీవ్ర గాయపడగా స్థానికులు 108 ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.