ఉచిత శిక్షణ.. ఎప్పటి నుంచంటే?

ఉచిత శిక్షణ.. ఎప్పటి నుంచంటే?

ఏలూరు నగరంలోని గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. కెనాల్ రోడ్ అగ్రహారంలో గాంధీ పాఠశాలలో మే 1 నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని పాఠశాల EO రవిశంకర్ తెలిపారు. ఇతర వివరాలకు 7396739649, 7416011146 సంప్రదించాలని కోరారు.