ప్రైవేట్ పార్ట్స్‌పై డ్రిల్లింగ్ మిషన్‌తో దాడి
MDCL: ఉప్పల్ ఓ బాలుడి(12)పై డ్రిల్లింగ్ మిషన్‌తో దాడి చేసిన ఉదంతం కలకలం రేపింది. ఖాళీ ప్రాంగణంలో ఆడుకుంటున్న బాలుడిని అక్కడే పనిచేస్తున్న మరో బాల కార్మికుడు(14) పిలిచి, ప్రైవేట్ భాగాలపై డ్రిల్లింగ్ మిషన్‌తో గాయపరిచాడు. తీవ్ర గాయాలైన బాలుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైనర్‌ను పనిలో పెట్టుకున్న యజమాని నసీరుద్దీన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.