VIDEO: ఘనంగా జర్నలిస్టుల హోలీ సంబరాలు

VIDEO: ఘనంగా జర్నలిస్టుల హోలీ సంబరాలు

కరీంనగర్: నగరంలోని తెలంగాణ చౌక్లో, టౌన్ జర్నలిస్టులు హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. నిత్యం వార్తా సేకరణలో నిమగ్నమయ్యే విలేకరులు,విధి నిర్వహణలో ఉంటూనే రంగులు పూసుకుని సందడి చేశారు.ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహంగా గడిపారు. వృత్తిపరమైన ఒత్తిడిని పక్కన పెట్టి,సోదరభావంతో జరుపుకున్న ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.