ప్రధాని మోదీకి ధన్యవాదాలు: సీఎం

ప్రధాని మోదీకి ధన్యవాదాలు: సీఎం

జమ్మూకు సహాయం అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని జమ్మూ CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. తావి నది ఒడ్డున ఉన్న జమ్మూలోని కొన్ని ప్రాంతాలలో తాను పర్యటించినంచినట్లు తెలిపారు. ఈ క్రమంలో అత్యంత దెబ్బతిన్న ప్రాంతాల నుంచి జమ్మూ పరిస్థితి గురించి మోదీకి వివరించానని వెల్లడించారు. జమ్మూ ప్రజలకు నిరంతర సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నారు.