'చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి'
BHNG: దేవరకొండ ఆర్టీసీ బస్ స్టేషన్‌లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిపో మేనేజర్ విజయకుమారి, క్లబ్ పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రయాణికుల దప్పిక తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అసిస్టెంట్ మేనేజర్ సైదులు, తదితరులున్నారు.