క్రీడలతో మానసిక ఉల్లాసం: MEO

క్రీడలతో మానసిక ఉల్లాసం: MEO

BPT: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని కారంచేడు మండల విద్యాశాఖ అధికారి-2 మోలుబంటి వెంకటేశ్వర్లు అన్నారు. గ్రామంలోని వైఎనీ ఉన్నత పాఠశాలలో సోమవారం స్పెల్ బీ మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిని ఎంఈవో వెంకటేశ్వర్లు, హెచ్ఎం సామ్రాజ్యం, పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.