వాహన మిత్రపై హర్షం

వాహన మిత్రపై హర్షం

కోనసీమ: సీఎం చంద్రబాబు వాహన మిత్ర పథకాన్ని ప్రకటించడం పట్ల తెలుగుదేశం రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్‌లో లేని ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారన్నారు.