VIDEO: కారు అదుపుతప్పి బోల్తా ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

VIDEO: కారు అదుపుతప్పి బోల్తా ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

JN: బచ్చన్నపేట మండలం అలీంపూర్ వద్ద దుర్గమ్మ దేవాలయం సమీపంలో మంగళవారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటన కొడకండ్లకు చెందిన కుటుంబం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకుంది.