VIDEO: అంకోలిలో ఈదురుగాలులతో కూడిన వర్షం (VIDEO)

VIDEO: అంకోలిలో ఈదురుగాలులతో కూడిన వర్షం (VIDEO)

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. అంకోలి, తంతోలి, లోకారి, వన్వాట్, అంకాపూర్, కొత్తూరు, చించుఘాట్ తదితర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వాన పడింది. ఈ అకాల వర్షం తమ పంటలకు మేలు చేస్తుందని, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండవేడిమి నుంచి ఉపశమనం లభించడంతో పాటు పంటలకు జీవం పోసినట్లయిందని రైతులు పేర్కొన్నారు.