టెక్స్‌టైల్స్ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్: రేవంత్

టెక్స్‌టైల్స్ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్: రేవంత్

TG: టెక్స్‌టైల్స్ ఉత్పత్తిలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉందన్నారు. టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడమే మా లక్ష్యమని పేర్కొన్నారు.