ఓయూ దూరవిద్య దరఖాస్తుల స్వీకరణ

ఓయూ దూరవిద్య దరఖాస్తుల స్వీకరణ

HYD: ఓయూ దూరవిద్య దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొ.భట్టాచార్యులు తెలిపారు. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఇతర కోర్సులలో 2025-26 విద్యా సంవత్సరానికి మొదటి విడత ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.