విశాఖలో 25 వేల ఉద్యోగాలు: CEO
VSP: కాగ్నిజెంట్ CEO రవికుమార్ ఓ ప్రకటన చేశారు. మొదట 8,000 ఉద్యోగాలకే అంగీకరించినప్పటికీ, ఇప్పుడు 25,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. విశాఖలో 22 ఎకరాల్లో క్యాంపస్ నిర్మాణం, తాత్కాలికంగా 500 మంది పని చేస్తారని తెలిపారు. 4,500 మంది ఉద్యోగులు విశాఖకి వెళ్ళడానికి ముందుకొచ్చారు.