శకటాల ప్రదర్శనలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యాశాఖ

శకటాల ప్రదర్శనలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యాశాఖ

SKLM: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా శకటాల ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రథమ స్థానంలో విద్యా శాఖకు సంబంధించిన శకటానికి ప్రథమ బహుమతి లభించగా, ద్వితీయ స్థానంలో వ్యవసాయ శాఖ నిలిచింది.