వెంకటరమణకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందన

NLG: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించిన నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన దాది వెంకటరమణను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో వెంకటరమణ తన తల్లిదండ్రులు రమాదేవి,శ్రీనివాసరావుతో మర్యాదపూర్వకంగా కలిసి సీఎంకు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.