BRSను కేసీఆర్ BJPకి తాకట్టు పెట్టారు: సీఎం
HYD: జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో మైనార్టీలను మభ్యపెట్టడానికి BRS కుట్ర చేస్తుందన్నారు. కాళేశ్వరం, ఈ- కార్ రేస్ కేసుల విషయంలో BRS, BJP పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని, BRSని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు.